నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షానికి, లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా, డివిజన్లో పర్యటించి అత్యవసర పనులను చేయించడం జరుగుతుంది, ఇట్టి సమస్యను అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింద ని దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ థెలియహేషారు39 డివిజన్ కార్పొరేటర్ & డిప్యూటీ ఫ్లోర్ లీడర్










