చంద్రశేఖర్ కాలనీలో బాధితుడికి ఎమ్మెల్యే ధన్‌పాల్ సాయం|

0
1

ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షం కారణంగా నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో షేక్ ఫిరోజ్ ఇల్లు కూలిపోవడంతో పరిశీలించినా   ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ    ఈ సందర్భంగా నెలవారి నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.