గంగస్థాన్ ఫేస్-2 రోడ్డు మరమ్మతులు.. కమిషనర్‌కు ధన్యవాదాలు|

0
1

మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం జరిగింది దానికి స్పందించిన కమిషనర్ గారు రెడీమిక్స్ పంపడంతో రోడ్డు మరమ్మత్తులు చేయించడం జరిగింది తన దృష్టికి రాగానే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారికి  19వ డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు.థెలిపినా నాగోల్ల లక్ష్మీనారాయణ19వ డివిజన్ కార్పొరేటర్….