నందవరం మండల ప్రజలకు బీజేపీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు|

0
2

నందవరం మండల కేంద్రంలో బిజెపి నాయకులు హర్ గర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఆగస్టు 15న 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగ శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ స్వసంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నందవరం మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి.నందవరం మండల కిసాన్ అధ్యక్షుడు బోయ భీమయ్య. మండల ప్రధాన కార్యదర్శి గువ్వల నారాయణ. తదితరులు పాల్గొన్నారు.