మంత్రి లోకేశ్ అభివృద్ధి చూసి పార్టీలోకి చేరికలు పెరిగాయి: MLA అదితి|

0
0

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పర్యటనను విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆమె మాట్లాడారు. మంత్రి లోకేశ్ ఉత్తరాంద్ర అభివృద్ధి కోసం చేసిన కృషిని చూసి ఎక్కవ మంది న్యూట్రల్గా ఉండే ప్రజలు టీడీపీలో చేరారని పేర్కొన్నారు. విద్యా విధానంలో చేసిన, తీసుకొచ్చిన మార్పులు ద్వారా విద్యావ్యవస్థ ఎంతో మెరుగు పడిందన్నారు.