పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు |

0
3

నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన కె. గంగాధర్ గౌడ్ (ASI), అమీరుద్దీన్ (RSI), కె. అశోక్ (AR కానిస్టేబుల్ ) గార్లను #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు శాలువాలతో సత్కరించి.

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం వారు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.