తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం.హామీల అమలు, పాలనా తీరుపై BRS–BJPల ప్రశ్నలు..కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కూడా పార్టీకి సవాలుగా మారుతున్నాయన్న చర్చ.రేవంత్ నాయకత్వం కాంగ్రెస్‌కు బలమా.
బలహీనతా? 2029లో ప్రజల తీర్పు కీలకం.










