చింతూరు సినిమా హల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిరి కర్ర ముహూర్తం కార్యక్రమంలో సి ఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినిమా హల్ యూత్ సభ్యులను అభినందించి, వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, మండపం వద్ద సినిమా పాటలు అశ్లీల నృత్యాలు చెయడం డిజే వంటి పెద్ద సౌండ్ తో వచ్చే బాక్స్ లకు మనం దూరంగా ఉందాం అని సంప్రదాయం ప్రకారం మనం అందరం పండుగలు చెసుకుందాం అని సూచించారు.
ఈ కార్యక్రమంలో చింతూరు వైస్ ఎంపిపి మేడేపల్లి శ్రీ సుధాకర్, బిజెపి పార్టీ నాయకులు నామాల శ్రీనివాస్,జనసేన నాయకులు బేడే సతీష్ సినిమా హల్ యూత్ సభ్యులు, మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
# Yadagiri










