జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.నాటుసారా విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన మీసాల విజయమ్మను 5 లీటర్ల సారాసారాతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల.
రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై నిఘా కొనసాగుతుందని అన్నారు. సమాచారం ఉంటే 6302936599 నంబరుకు తెలియజేయాలని కోరారు.










