రైళ్లలో గంజాయి తనిఖీలు |

0
1

రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోకల్ పోలీస్, ఈగల్జీ.

ఆర్పీ సిబ్బంది గజపతినగరం నుంచి విజయనగరం వరకు అన్ని బోగీల్లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని ఎస్పీ దామోదర్ తెలిపారు. గంజాయి సమాచారం ఉంటే 1972 లేదా 100/112కు తెలియజేయాలన్నారు.