చింతూరు ఐటీడీఏ నూతన సబ్ కలెక్టర్‌గా నరేంద్ర పడాల్|

0
2

చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్ కలెక్టర్ గా నూతన ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 2024 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ ఆఫీసర్ చిట్టపులి నరేంద్ర పడాల్. చింతూరు ఐటీడీఏ ప్రస్తుత పీవో మరియు సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా బదిలీ.