వినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో కార్పొరేటర్ కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహంతో పూజించాలని సాంప్రదాయాలనూ.
గౌరవిస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ డివిజన్లో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క గణపతి మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఆచరణతో తీసుకోవాలని కోరడం జరిగింది.










