UPI పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి – వాస్తవాలు తెలుసుకోండి 🇮🇳*

0
3

*

కొందరు కావాలని “UPI పై ఛార్జీలు, GST” అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.

 

*వాస్తlllవం ఏంటి?*

 

✅ మోడీ ప్రభుత్వం 2020 నుండే UPI పై MDR ను పూర్తిగా తీసేసింది. MDR లేనప్పుడు GST అనే ప్రశ్నే లేదు.

 

✅ ఏప్రిల్ 18, 2025 న కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది – “రూ.2000 పైన UPI కి GST అనేది పూర్తిగా అబద్ధం, ప్రాతిపదిక లేని ప్రచారం” అని.

 

✅ నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ఇండియాను ప్రపంచానికి చాటి చెప్పింది మోడీ గారే. నేడు ప్రపంచంలో జరిగే 49% రియల్ టైమ్ లావాదేవీలు భారత్ లోనే జరుగుతున్నాయి. ఇది UPI విజయం.

 

✅ చిన్న వ్యాపారుల కోసం ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఇన్సెంటివ్ ఇస్తోంది. 96% P2M లావాదేవీలు ఇప్పటికీ పూర్తిగా ఉచితమే.

 

Visa, MasterCard లాంటి అమెరికన్ సంస్థల పెత్తనం నుండి దేశాన్ని కాపాడి, స్వదేశీ UPI ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది బీజేపీ ప్రభుత్వమే.

 

*అధికారిక ఆధారం:*

PIB ప్రకటన ఇక్కడ చూడండి 👉 https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122747

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122747

*ఫార్వార్డ్ చేసే ముందు నిజాలు తెలుసుకోండి, ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేయకండి.*

 

*భారత్ డిజిటల్ గా ముందుకు దూసుకెళుతోంది – జై హింద్!*

*#IStandWithModi #UPI #DigitalIndia #FactCheck*