భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0
1

భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో, సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నాను.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.