*కాస్బాగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ*

0
3

 

 

మోపాల్ మండలం కాస్బాగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సర్పంచ్ సదాసింగ్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కమలాజీ, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు, దశబ్దలుగా స్వంత ఇంటి కల నెరవేస్తుంధుకు, మ్మెల్యే శ్రీ భూపతి రెడ్డీ గారికి, ఎంపీడీఓ, రాములు నాయక్ గారికి, గ్రామ పెద్దలకు ధన్యవాదములు తెలిప్యారు. ❤️❤️