తెనాలి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మేనేజర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ

0
3

తెనాలిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన తెనాలి మున్సిపల్ మేనేజర్ పై అధికారులు చర్యలు చేపట్టారు. ఖజానా నగదును వాడుకున్నందుకు మేనేజర్ విల్సన్ జైకర్ను కమిషనర్ రామా అప్పలనాయుడు శోకాజ్ నోటీస్ ఇచ్చారు.ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించి, ఆ పనిని రెవెన్యూ అధికారి రాంప్రసాద్ కు అప్పగించారు. పై అధికారులకు సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్ నరసింహారావుకు కూడా నోటీసులు జారీ చేశారు.