డొంగురువలస గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా

0
3

బొబ్బిలి మండలం డొంగురువలస గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో బొడ్డవలస లైన్ ద్వారా సరఫరా జరిగేది. చిన్నపాటి గాలులకే విద్యుత్ నిలిచిపోయేది. ఈ సమస్యను స్థానిక నాయకుడు కేశవరావు ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడి బొబ్బిలి గ్రోత్ సెంటర్ లైన్ ద్వారా సరఫరా కల్పించారు. దీంతో గిరిజనులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

#RAJESH