పుంగనూరు: ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కార్లు ఢీ

0
3

పుంగనూరులో నిన్న రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సైతం పుంగనూరుకు వస్తానని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యా రు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎంపీని పుంగనూరు నుంచి చౌడేపల్లి మార్గం వైపు తీసుకెళ్లి వదిలారు. అక్కడి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, పలమనేరు మాజీ MLA వెంకటే గౌడ సదుం వైపు బయల్దేరారు. కాన్వాయ్లో ఉన్న ఎంపీ, మాజీ MLA కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఎవరికీ ఏమీ కాలేదు.