తెనాలి. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ కోలాహాలు నెలకొననుంది. ఈ రెండు రోజుల్లో వైసీపీకి చెందిన అభ్యర్థులు 25 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా 27 మంది కౌన్సిలర్లు,ఒక చైర్మన్ అభ్యర్థి నామినేషన్లు వేయాల్సి ఉన్నది. కూటమి తరఫున 52 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసే అవకాశం ఉంది.










