కరీంనగర్ 56వ డివిజన్లో సద్దుల బతుకమ్మ సంబరాలు

0
2

కరీంనగర్ జిల్లా 56వ డివిజన్లో సద్దుల బతుకమ్మను ఘనంగా ఆడపడుచులు జరుపుకున్నారు. తెలంగాణలోని పువ్వులకు పూజలు చేసి పువ్వులనే ఆరాధ్య దైవంగా భావించే బతుకమ్మను కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యంతో వాడవాడలో ఒక దగ్గర కలిసి ఊరు పల్లె అనే భేదం లేకుండా జరుపుకునే పండుగ బతుకమ్మ.