తెనాలిలో సీట్ల సర్దుబాటు ఖరారు. మునిసిపల్ ఎన్నికలు….

0
1

తెనాలిలో మునిసిపల్ ఎన్నికల టిడిపి అభ్యర్థుల జాబితా విడుదలైంది.మొత్తం 52 వార్డులకు గాను కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది.జనసేనకు 20,బీజేపీకి 1, మిగిలిన 31 వార్డుల్లో టిడిపి పోటీ చేస్తుంది. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించారు.30, 48 వార్డుల అభ్యర్థుల పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.