Andhra Pradesh ముగతి గ్రామంలో కట్టి కోలంట్లు వేయడం జరిగింది By Boya Dasthagiri - 20 October 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నందవరం మండలం ముగతి గ్రామం లో విజయదశమి దసరా సందర్భంగా కట్టి కోలంట్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలంట్ల గురువుగారు బోయపల్లేషు. పాల్గొన్న వ్యక్తులు బోయ బసవరాజు. నల్లన్న. గుండప్ప. హరికృష్ణ. నాయుడు. రఘు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.