కూటమిలో కచ్చితంగా త్యాగాలు ఉంటాయి… నాదేండ్ల మనోహర్

0
1

ఏపీ. కూటమి అన్నప్పుడు కచ్చితంగా త్యాగాలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న గ్యాపులు సహజమని కూటమిలో సీట్ల పంపకాల ఇబ్బందులు తాత్కాలికమని చెప్పారు. ఏ పార్టీ అయినా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే చూస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే కూటమి పనిచేస్తుందని నాయకులు ఈగోలు  లేకుండా ముందుకెళ్లాలని కోరారు.