నిజామాబాద్‌లో ఘనంగా అమ్మవారి దర్శనం

0
1

అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.