రోలుగుంట మండల జెడ్పీటీసీకి కూటమి అభ్యర్థిగా సుర్ల సత్యం నాయుడు బరిలో ఉన్నారు. M.Tech విద్యావంతుడు, లేటు సుర్ల సత్యం నాయుడు మనవడు.యువతకు స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగ మేళాలు, పాఠశాలల అభివృద్ధి, రైతులకు కాలువల ఆధునీకరణ, గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, మహిళలకు స్వయం ఉపాధి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు. “మన గుర్తు సైకిల్” అంటూ ప్రచారం చేస్తున్నారు.










