అర్సపల్లి ఆర్వోబీ నిర్మాణ పనుల పరిశీలన

0
2

నిజామాబాద్: నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.