రాంభద్రపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి స్వల్ప గాయాలు

0
3

రాంభద్రపురంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు, బొబ్బిలి వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి, ముందున్న బుల్లెట్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#RAJESH