విద్యార్థినిపై ఉన్మాది దాడి.. కన్నీళ్లు ఆగడం లేదన్న లోకేశ్

0
1

AP: అనంతపురం(D) రాప్తాడు ZPHSలో టెన్త్ విద్యార్థినిపై చెట్లు కోసే మెషీన్తో ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘చిన్నారి చెల్లిని క్లాస్లూమ్లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తాం’ అని హెచ్చరించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.