అభివృద్ధి చేశా. చేస్తా ZPTC అభ్యర్థి శ్రీనివాస్

0
3

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొండపాలెంలో YSRCP ZPTC అభ్యర్థి యర్రంశెట్టి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేశారు, గతంలో MPPగా మండలంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, స్కూళ్లలో వసతులు కల్పించానని, ZPTC గా గెలిపిస్తే మరింత అభివృద్ధి, సంక్షేమం అందిస్తానని హామీ ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.