కూటమి మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి వెంకట రమణారావు

0
2

తెనాలిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.కూటమి చైర్మన్ అభ్యర్థి తోటకూర వెంకట రమణారావు 43వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి  ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించి బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఎన్నికల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు మరియు ఓటింగ్ పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.