తెనాలి.ఓటు వేసిన వైసిపి చైర్మన్ అభ్యర్థి -చలం.

0
1

తెనాలి. మున్సిపల్ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుంది. స్థానిక అంబేద్కర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వైసిపి చైర్మన్ అభ్యర్థి మద్దాళి శేషాచలం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే ఓటర్లంతా స్వేచ్ఛగా,ప్రశాంత వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.