తెనాలిలో ప్రముఖ వైద్యుడు గుత్తి సుబ్రహ్మణ్యం కన్నుమూత

0
0

తెనాలికి చెందిన ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి కన్నుమూశారు గంగారం పేట లోని శ్రీ సాయి సుధా నర్సింగ్ హోమ్ ద్వారా ఆయన ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందించారు ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు వైద్యులు పేషెంట్లు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు ఇటీవల తెనాలికి చెందిన సీనియర్ వైద్యులు వరుసగా మృతి చెందుతూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు