ఆర్మూర్ర్లొ భార్య చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్

0
4

బతికున్న భార్యను చనిపోయినట్లు చూపిస్తూ ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆమె పేరిట ఉన్న 267 గజాల ప్లాటును విక్రయించిన భర్తను NZB జిల్లా ఆర్మూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెర్కిట్ కు చెందిన దేశాయిపేట రవి (45) ఫేక్ పత్రాలతో ప్లాటును తన తల్లి లక్ష్మీబాయి పేరిట గిఫ్ట్ డీడ్ చేయించి, అనంతరం మరో వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.ఈ డెత్ సర్టిఫికెట్ ఎలా చేసాడు ఎంత మంది అధికారులు ఇందులో వున్నరూ, దీన్ని పట్టి చుస్తే అధికారులు డబ్బు కోసం ఎంతటి పని అయినా చేస్తున్నారు అనటానికి, ఇది ఒక నిదర్శనం..