రోలుగుంట జడ్పిటిసిగా తెలుగుదేశం అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు భారీ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు, నర్సీపట్నం చైర్మన్ పద్మావతి అభినందించారు. తాత సుర్ల సత్యం నాయుడు బాటలో విదేశీ ఉద్యోగం వదిలి వచ్చిన ఆయన, మండల అభివృద్ధే లక్ష్యమని చెప్పారు.









