వెన్నెల పాలెం లో వైర్ల పై పడిన టేకు చెట్లు

0
2

వెన్నెల పాలెం గ్రామంలో రైతు రెడ్డి రాంబాబు భూమిలో టేకు చెట్టును విద్యుత్ శాఖ సిబ్బంది కట్ చేసి వైర్లపై అలాగే వదిలేశారు. చెట్టు రెల్లి కాలనీ ఇళ్లపై పడే ప్రమాదం ఉందని, నాతవరం ఏఈ కు, నర్సీపట్నం డీఈ కు తెలిపినా పట్టించుకోవడం లేదని బీజేపీ కిసాన్ మోర్చా కన్వీనర్ గొంప సత్యనారాయణ ఆరోపించారు.