Home South Zone Telangana రోడ్డుమీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం.

రోడ్డుమీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం.

0

హైదరాబాద్: రోడ్డుపై చెత్త వేశారన్న అభియోగాలు రుజువైతే సెక్షన్ 70(బీ), 66 సీపీ యాక్ట్ కింద జైలుకెళ్లడం ఖాయం.  ఈ మేరకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు జారిచేసారు. GHMC అధికారుల సమన్వయంతో చెత్త వేసే వారిపై నిఘా.

చెత్త వేస్తున్న హాట్ స్పాట్‌లను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న అధికారులు.   ఇప్పటికే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు అరెస్టు.. కోర్టులో హాజరుపరచగా రూ.1000 ఫైన్.  చట్టంలో ఉన్న ఇతర చట్టాల ప్రకారం.. 8 రోజుల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటున్న పోలీసులు.

Exit mobile version