Home South Zone Telangana రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి

రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి

0

హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి
రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, రూం బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు
ఆ గన్‌తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు.
రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవి.
ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌కౌంటర్‌ జరిపాం – డీజీపీ శివధర్ రెడ్డి.
Sidhumaroju

NO COMMENTS

Exit mobile version