సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ మేరకు ఎన్నికల అధికారులు డ్రాఫ్టింగ్ ఫైల్ ను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలో నూతన సర్పంచ్ లతొ పాటు ఎంపీటీసీ ZTPC కూడా పాల్గొనేలా చేయనున్నట్లు అధికారులు వెలడిస్తున్నారు
