Home South Zone Andhra Pradesh హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి |

హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి |

0

రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్.*

విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషిచేయాలి.*

ఉద్యోగాలు సాధించేందుకు అకడమిక్స్ తో ఇండస్ట్రీని అనుసంధానిస్తాం.*

కేజీ నుంచి పీజీ వరకు స్త్రీలను గౌరవించేలా ప్రత్యేక కార్యాచరణ.*

నైపుణ్యం పోర్టల్’ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిది.*

జనవరి నెలలో జాబ్ కేలండర్ విడుదల.*

సమాజంలో మనం ఆశించే మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలి.*

మా నాన్న గారికి దక్కే గౌరవం నాకూ దక్కాలని అహర్నిశలు కష్టపడుతున్నా : మంత్రి నారా లోకేష్*

NO COMMENTS

Exit mobile version