Home South Zone Andhra Pradesh పెద్ద దోర్నాల మండలం రీ సర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ

పెద్ద దోర్నాల మండలం రీ సర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ

0

పెద్ద దోర్నాల రీ సర్వే గ్రామ సభ అవగాహన కార్యక్రమం దోర్నాల సచివాలయం -1 లో నిర్వహించడం జరిగింది…. దోర్నాల లో 2-1-2026 నుండే జరుగును…

ఈ ప్రోగ్రాం లో దోర్నాల తహసీల్దార్, దోర్నాల ఎంపీడీఓ, దోర్నాల టీడీపి పార్టీ మండల్ కన్వెర్ అండ్ నాయకులు మరియు ప్రజల్లు పాలొగొండం జరిగింది….

NO COMMENTS

Exit mobile version