పశ్చిమగోదావరి జిల్లా-పాలకొల్లు.
మంత్రి నిమ్మల రామానాయుడు స్క్రోలింగ్ పాయింట్లు.
రైతుగా మారిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
క్రిస్మస్ సెలవు రోజు కొద్దిపాటి తీరిక సమయంలో స్వగ్రామం ఆగర్తిపాలెం పొలంలో వ్యవసాయ పనులు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.
ట్రాక్టర్‌తో దుక్కు దున్ని, గట్టు లంకలు వేసిన మంత్రి నిమ్మల.
వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో ఆనందం, తృప్తినిస్తుందన్న మంత్రి నిమ్మల.
రోజుకు 18 గంటలు ప్రజాసేవ… తీరిక దొరికినప్పుడల్లా వ్యవసాయంలో పాల్గొంటున్న మంత్రి నిమ్మల.
ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా వ్యవసాయ పనులు చేస్తే రైతు కష్టం, వ్యవసాయ విలువ తెలుస్తుంది.
చిన్నప్పటి నుంచీ తండ్రితో చేసే వ్యవసాయ పనులు ఇప్పటికీ కొనసాగిస్తున్న మంత్రి నిమ్మల.
అన్నం పెట్టే అన్నదాత పనుల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్న మంత్రి నిమ్మల
