Home South Zone Andhra Pradesh వైకుంఠ ఏకాదశి ఉత్తార ద్వారా దర్శనం ఏర్పాటు

వైకుంఠ ఏకాదశి ఉత్తార ద్వారా దర్శనం ఏర్పాటు

0

తిరుచానూరు, యోగి మల్లవరం లో శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం లో వైకుంఠ ఏకాదశి కి అంగరంగ వైభవంగా జరుగుతాయి.వైకుంఠ ఏకాదశి 30/12/25రోజున 15నిమిషాల్లో దర్శనం.

పూర్తి య్యెలా జరుగుతున్న ఏర్పాట్లు ద్వాదశి రోజున 31/12/25 మధ్యాహ్నం 1:00 గంట వరకు ఉత్తార ద్వారా దర్శనం ఉంటుంది.

NO COMMENTS

Exit mobile version