ప్రెస్ నోట్
27.12.2025
NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్
పార్టీకార్యాలయంలో పత్రికా సమావేశం
*రాష్ట్రంలో,మైనారిటీ ఆస్తులపై.
కూటమిప్రభుత్వములో.ఆలీబాబా అరడజను దొంగలు కబ్జాలు. లీజులు దండయాత్ర
రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనారిటీ కార్యదర్శి. బాజీ బాబా.
ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు. షేక్ మస్తాన్*
కూటమి ప్రభుత్వములో ,waqf. board.మైనారిటీ ఆస్తులు దర్గా మాన్యాలు. పీర్ల చావిడి మాన్యాలు. ధార్మిక సంస్థల మాన్యాలు లీజుల పేరుతో కబ్జాలు
1.రాష్ట్రంలో మైనారిటీ మంత్రివర్యులు. ఎన్ ఎం డి ఫరూక్. కళ్ళు మూసుకొని చూస్తూఉన్నారా.
రాష్ట్రములో మైనార్టీ కార్పొరేషన్లు చైర్మన్లుగా నియమితులైన వారు నిమిత్తమాత్రులు.
2..తెలుగుదేశం కార్యాలయంలో ఒకలు గుమస్తగా పనిచేసుకుంటున్నారు.
3..ఇంకొకరు మసీదులో ఇమామ్ గా పని చేసుకుంటున్నారు
4..ఇంకొకరు మైనారిటీ ఆస్తులు లీజుకి ఇస్తున్నారు
5.ఇంకో చైర్మన్ క్రికెట్ ఆడుకుంటున్నాడు
6. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు. నారా లోకేష్.waqf. ఆస్తులను ఐటీ పార్కులకు విద్యాసంస్థలకు ధారా దత్తం చేయటం .
మైనారిటీ ఆస్తులు యధాస్థితిగా ఉంచాలని లేనియెడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోవు కాలంలో నిరసనలు ధర్నాలు కూడా వెనకాడ మని తెలియజేసినారు
ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు. షేక్ సుభాని. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్. జిల్లా సెక్రెటరీ షేక్ నూరుద్దీన్. సెక్రెటరీ తాజుద్దీన్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు
