South ZoneAndhra Pradesh ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్నిప్రమాదం – రెండు ఏసీ బోగీలు దగ్ధం | By Bharat Aawaz - 29 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పరిధిలోని ఎలమంచిలి సమీపంలో రైలు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి.