అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో అగ్ని
ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు సమయంలో దువ్వూడ మీదగా పర్నాకుళం వెళుతున్న టాటా-ఎర్నాకుళం 18189ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఎక్స్ ప్రెస్ లో బి1, ఎం 2 ఏసి బోగీలు పూర్తిగా మంటలు
రావాడంతో వెంటనే లోకో పైలట్ ఈ విషయాన్ని గుర్తించి ఎలమంచిలి నక్కపల్లి సమీపం లో రైలు ను అపడం జరిగింది. లో.దాదాపు 2000మంది ప్రయాణికులు స్టేషన్ లో వుండి పోయారు.బోగిలో ఉన్న సామాగ్రి అంతా కాలి పోవాడం జరిగింది.
