మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. బాకరాపేట నుంచి స్వగ్రామానికి బైకు మీద వస్తుండగా అదుపు తప్పితే క్రిందపడి చనిపోయారు.
ఆయన ఎర్రావారిపాల్లెంమండలం పచ్చారవాండ్ల పల్లె జడ్పీ హై స్కూల్ నందు టిచర్ గా పనిచేస్తున్నారు.ఆయనకు భార్యా 5గురు పిల్లలు ఉన్నారు. స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
