Home South Zone Andhra Pradesh పున్నమి ఘాట్ వద్ద ఆవకాయ అమరావతి ఉత్సవాలు |

పున్నమి ఘాట్ వద్ద ఆవకాయ అమరావతి ఉత్సవాలు |

0

*విజయవాడ..*

పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆవకాయ్ అమరావతి’ ఉత్సవాలు..

ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు..

పెద్ద సంఖ్యలో నగరవాసులు, సందర్శకులు కార్యక్రమానికి తరలివచ్చే అవకాశం..

కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఏర్పాట్లు..

ప్రభుత్వ స్థలంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం..

భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉత్సవ ప్రాంగణం సమీపంలో ఎగ్జిబిషన్‌కు ఇచ్చిన అనుమతి రద్దు..

ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి..

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో వేగంగా సాగుతున్న ఏర్పాట్లు..

NO COMMENTS

Exit mobile version