ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు వారి యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రజా సమస్యలను కలెక్టర్ గారు అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను తీర్చగలిగారు
