రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష పదివేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్పి వకుల్ జిందాల్ తెలిపారు.
7 .10. 2028 నా తెల్లవారుజామున తన ఆటోను నిర్లక్ష్యంగా నడిపి చేబ్రోలు- ముట్లూరు రోడ్డులో ఎదురు ద్విచక్ర వాహనంపై వస్తున్న హృదయ రాజు వయస్సు 48 మృతికి కారణం అయ్యారు ఈ కేసులో గుంటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితుడికి శిక్ష విధించారన్నారు.
