గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కోలాటం భక్తులను అలరించింది ఉదయం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపి ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. మండల జనసేన నాయకులు గంధం సురేష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
